Devara Ticket Mafia: బ్లాక్ మార్కెట్‌లో దేవర సినిమా టికెట్లు, ఎన్టీఆర్ జిల్లాలో అధికారుల తనిఖీలు, వాస్తవమేనని నిర్దారణ
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని స్వర్ణ థియేటర్లో తహసీల్దార్, రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బ్లాక్ మార్కెట్ లో " దేవర" సినిమా టిక్కెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. అదనపు షోలు, టికెట్ ధరల పెంపుపై థియేటర్ అనుమతులు పరిశీలించిన తహశీల్దార్.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని స్వర్ణ థియేటర్లో తహసీల్దార్, రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బ్లాక్ మార్కెట్ లో " దేవర" సినిమా టిక్కెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. అదనపు షోలు, టికెట్ ధరల పెంపుపై థియేటర్ అనుమతులు పరిశీలించిన తహశీల్దార్. సెకండ్ షోకు ముందుగానే అధిక రేట్లకు టికెట్లను విక్రయించినట్లు గుర్తించారు తహసీల్దార్. దేవర సినిమాకు విశాఖ స్టీల్ ప్లాంట్ సెగ, దేవర పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోస్టర్లను అంటించిన కార్మికులు
Here's Video:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement